- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yogi Babu : బ్రహ్మానందం ఇంట్లో యోగిబాబు
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది మాత్రమే తొందరగా

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది మాత్రమే తొందరగా పాపులర్ అయి... మంచి విజయాలను అందుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నట విశ్వరూపం బ్రహ్మానందం ( Brahmanandam ) ఒకరు. బ్రహ్మానందం పేరు వినగానే.. అందరికీ నవ్వు వస్తుంది. ఎన్నో ఏళ్లుగా... సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ.. అందరినీ నవ్విస్తున్నారు బ్రహ్మానందం.
అయితే అలాంటి బ్రహ్మానందాన్ని మరో కమెడియన్ కలిశారు. ఆయన ఎవరో కాదు తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా ఉన్న యోగి బాబు. తాజాగా బ్రహ్మానందం ఇంటికి వచ్చి... ఆయనను కలిశారు యోగిబాబు ( Yogi Babu). ఈ సందర్భంగా యోగి బాబుకు మంచి ట్రీట్ కూడా ఇచ్చారు బ్రహ్మానందం.
ఆయనకు సంబంధించిన బుక్ కూడా అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా ఇటీవలే గుర్రం పాపిరెడ్డి అనే సినిమా ఈవెంట్ సందర్భంగా... యోగి బాబు అలాగే బ్రహ్మానందం వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా... కమెడియన్ గా అలాగే చాలా సినిమాల్లో హీరోగా యోగి బాబు... రాణిస్తు దుమ్ము లేపుతున్నారు.






