బ్లూ కలర్ డ్రెస్సులో వెంకటేష్ భార్య.. సో సూపర్ అంటూ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2026-01-20 08:30:49  IST  )

టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

బ్లూ కలర్ డ్రెస్సులో వెంకటేష్ భార్య.. సో సూపర్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamurthy) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Annil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh) హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranti Ki Vastunnam) మూవీలో నటించి మెప్పించింది.

మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు తలుపులు తడుతున్నాయి. ప్రజెంట్ చేతి నిండా సినిమాలతో బాగా బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో కూడా బాగా యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌కు కూడా దగ్గరవుతూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక విషయం గురించి తెలుపుతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ డ్రెస్సు వేసుకొని వావ్ అనిపించింది. ట్రెండీ అవుట్ ఫిట్‌లో మిర్రర్ ముందు హాట్ స్టిల్స్ ఇచ్చింది. మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేసింది. ఇక వాటికి.. ‘అద్దం నా వెలుగును ప్రతిబింబిస్తుంది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వావ్ సూపర్, క్యూట్, సో సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story