- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KRamp షూటింగ్ సెట్స్‌లోకి టాలీవుడ్ క్రేజీ హీరో.. ఆకట్టుకుంటున్న ఫొటోలు
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న తాజా చిత్రం ‘కే-ర్యాంప్’(K-RAMP).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న తాజా చిత్రం ‘కే-ర్యాంప్’(K-RAMP). జైన్స్ నాని(Jains Nani) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ యుక్తి తరేజా(Yukthi Thareja) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక దీన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ(Rajesh Danda), శివ బొమ్మక్(Shiva Bommak)లు నిర్మిస్తున్నారు.
అయితే రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి కిరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక తాజాగా కిరణ్ అబ్బవరం ఈ మూవీ షూటింగ్ షెట్స్‌లోకి జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఫొటోస్‌లో కిరణ్ బ్లూ కలర్ షర్ట్‌లో బ్లాక్ గాగూల్స్ పెట్టుకుని చేతిలో చిన్న ఫ్యాన్‌తో గాలిని ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Link






