- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైనల్‌గా తన బాబు ఫొటోను రివీల్ చేసిన బుల్లితెర హీరోయిన్.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో అంటూ కామెంట్స్
టాలీవుడ్ యాంకర్, హీరోయిన్ సమీరా షెరీఫ్(Sameera Shareef) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌బెస్క్: టాలీవుడ్ యాంకర్, హీరోయిన్ సమీరా షెరీఫ్(Sameera Shareef) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఆడపిల్ల’(Adapilla) సీరియల్‌తో ఫేమ్ అయిన ఈ చిన్నది ఆ తర్వాత.. ‘అభిషేకం’(Abhishekam), ‘భార్యామణి’(Bharyamani), ‘ముద్దుబిడ్డ’(Muddubidda), ‘మూడు ముళ్ల బంధం’(Mudu Mulla Bandham) తదితర సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే ‘అదిరింది’(Adirindi) షోకు కొన్ని రోజులపాటు యాంకర్‌గా వ్యవహరించింది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సమీరా షరీఫ్ 2019లో అన్వర్ జాన్(Anwar Jahn) అనే వ్యక్తితో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది.
అయితే ఈ జంటకు ఇప్పటికే ఓ అర్హాన్(Arhan) అనే బాబు ఉండగా.. రీసెంట్‌గా మరో బాబుకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా సమీర తెలియజేస్తూ ఇన్‌స్టా(Instagram)లో పోస్ట్ పెట్టింది కానీ బాబు ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. దీంతో బాబును ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా బాబు ఫేస్‌ను రివీల్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ఈ ప్రపంచానికి మా లిటిల్ ప్రిన్స్‌ని పరిచయం చేస్తున్నామని ఓ పెద్ద కొటేషన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. బాబు చాలా క్యూట్‌గా ఉన్నాడనీ, దిష్టి తీయండి అని కామెంట్స్ చేస్తున్నారు. Link






