- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Teja Sajja: వైబ్ ఆన్.. అంటూ మీరాయ్ అప్డేట్ ఇచ్చిన తేజా సజ్జా
యంగ్ హీరో తేజా సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’.

దిశ, సినిమా: యంగ్ హీరో తేజా సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తుండగా.. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. గౌర హరి సంగీతం అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. రీసెంట్ వచ్చిన టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ కాగా.. ఇందులో నుంచి వచ్చే అప్డేట్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట అప్డేట్ ఇచ్చాడు తేజా. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా ఓ సరికొత్త పోస్టర్ షేర్ చేస్తూ.. ‘ఈసారి మనకీ మాస్ ఉంది.. మెలోడీ ఉంది.. మ్యూజిక్ ఉంది.. ఆడియన్స్‌కి ఫస్ట్-క్లాస్ ఫీస్ట్ ఉంది.. వైబ్ కూడా ఉండి.. త్వరలో వస్తుంది.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వరకు వేచి ఉండలేను’ అంటూ తెలిపాడు. ఈ పోస్టర్‌తో తేజా నిజంగానే ఫ్యాన్స్‌లో ఫుల్ వైబ్ క్రియేట్ చేశాడు. లింక్






