- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా సెక్స్ లైఫ్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కుర్ర హీరోయిన్.. అంత మాట అనేసింది ఏంటబ్బా...
హీరోయిన్ తాప్సీ పన్ను అందంతోనే కాదు అభినయంతోనూ మెప్పించింది. టాలీవుడ్‌లో గ్లామరస్ రోల్స్ చేసిన బ్యూటీ బాలీవుడ్‌లో మాత్రం కంటెంట్ ఉన్న సినిమాలు చేసి సక్సెస్ సొంతం చేసుకుంది. షారుఖ్ ఖాన్‌తో నటించాలనుకున్న కలను నెరవేర్చుకుంది

దిశ, ఫీచర్స్ : హీరోయిన్ తాప్సీ పన్ను అందంతోనే కాదు అభినయంతోనూ మెప్పించింది. టాలీవుడ్‌లో గ్లామరస్ రోల్స్ చేసిన బ్యూటీ బాలీవుడ్‌లో మాత్రం కంటెంట్ ఉన్న సినిమాలు చేసి సక్సెస్ సొంతం చేసుకుంది. షారుఖ్ ఖాన్‌తో నటించాలనుకున్న కలను నెరవేర్చుకుంది. అయితే ఓ సారి ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఎందుకు పాల్గొనలేదు అనే ఓ యాంకర్ ప్రశ్నకు కరణ్‌ను రోస్ట్ చేసే ఆన్సర్ ఇచ్చింది. ‘నా సెక్స్ లైఫ్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు’ అని సమాధానమిచ్చి.. ఆ షో కేవలం ఆ విషయం గురించి మాట్లాడేందుకేనని ఇండైరెక్ట్‌గా చెప్పేసింది.
ప్రస్తుతం ఈ కామెంట్స్ మరోసారి ట్రెండింగ్‌లోకి రాగా కుర్ర హీరోయిన్ కామెంట్స్‌కు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పెళ్లి జరిగి రెండేళ్లు కూడా కాలేదు అప్పుడే అంత మాట అనేసింది ఏంటబ్బా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. కానీ అసలు విషయం తెలిసి నవ్వుకుంటున్నారు. కాఫీ విత్ కరణ్ షో కార్యక్రమంపై సెటైర్ అని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన తాప్సీ ఈ విధంగా ట్రెండ్ అవుతోంది.






