- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను వాళ్లతో పడుకోమని.. పన్నెండు గంటలు టార్చర్ చేశారు.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో, డైరెక్టర్లపై సంచలన కామెంట్స్ చేసిన కుర్ర హీరోయిన్..
‘రానా నాయుడు’ ఫేమ్ సుర్వీన్ చావ్లా సంచలన కామెంట్స్ చేసింది. తమిళ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. తమిళ్ డైరెక్టర్, హీరో.. ఇద్దరు నేషనల్ అవార్డు ఫిల్మ్ పొందారని.. వారిద్దరు కలిసి తనను పడుకోమని బ్రోకర్‌ను సెట్ చేశారని చెప్పుకొచ్చింది.

దిశ, ఫీచర్స్ : ‘రానా నాయుడు’ ఫేమ్ సుర్వీన్ చావ్లా సంచలన కామెంట్స్ చేసింది. తమిళ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. తమిళ్ డైరెక్టర్, హీరో.. ఇద్దరు నేషనల్ అవార్డు ఫిల్మ్ పొందారని.. వారిద్దరు కలిసి తనను పడుకోమని బ్రోకర్‌ను సెట్ చేశారని చెప్పుకొచ్చింది. ఓ సినిమా కోసం దాదాపు 12 గంటల పాటు ఆడిషన్ చేశారని.. లుక్ టెస్ట్ అంటూ టార్చర్ చేశారని వివరించింది. దీంతో తాను చాలా అలసిపోయానని.. అక్కడి నుంచి ముంబై వెళ్లిపోయానని చెప్పింది. డైరెక్టర్‌కు హిందీ రాదని కమ్యూనికేషన్ కోసం ఒక బ్రోకర్‌ను సెట్ చేశాడని తెలిపింది.
ఇక ఆ నెక్స్ట్ డే ఆ బ్రోకర్‌తో కాల్ చేయించి దాదాపు ఐదు నిమిషాలు కాల్ మాట్లాడాక.. అసలు విషయానికి వచ్చాడని చెప్పింది. లుక్ టెస్ట్ అమేజింగ్‌గా ఉందని.. కానీ మీతో గడపాలని డైరెక్టర్ కోరుకుంటున్నట్లు చెప్పాడని.. జస్ట్ ఈ సినిమా పూర్తయ్యే వరకు కమిట్మెంట్ ఇవ్వాలని అడిగినట్లు వివరించింది. మొత్తానికి చివరికి వాళ్లతో పడుకోవాలని డైరెక్ట్‌గానే అడిగాడని.. కానీ తను నో చెప్పానని తెలిపింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇంటిమేట్ సీన్స్‌లో దారుణంగా నటించే ఈమె ఇలాంటివి చెప్పడం వింతగా అనిపిస్తుందని అంటున్నారు నెటిజన్లు.






