ఆ పార్ట్ పై ప్రియుడి టాటూ... నటి ఫోటోలు వైరల్ ?

by velandi.Saikiran |   (  Updated:2025-04-22 12:29:28  IST  )

టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో ఎంతో మంది నటీ నటులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది... తమ

ఆ పార్ట్ పై ప్రియుడి టాటూ... నటి ఫోటోలు వైరల్ ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో ఎంతో మంది నటీ నటులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది... తమ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాంటి వారిలో సురేఖ వాణి ( Surekha Vani) కూతురు సుప్రీత ( Supritha) ఒకరు. సురేఖ వాణి...టాలీవుడ్ ఆంటీ గా.. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. బ్రహ్మానందం భార్యగా, లేదా హీరోయిన్ అక్కగా, హీరో వదినగా... చిన్న చిన్న పాత్రలు చేస్తూ... దూసుకు వెళ్తున్నారు.

ఇక తల్లి బాటలోనే సుప్రీత కూడా ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. అదే సమయంలో... తల్లి కూతుర్లు ఇద్దరు గ్లామర్ షోను... సోషల్ మీడియాలో వదులుతున్నారు. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని రచ్చ చేస్తున్నారు. తల్లి కంటే సుప్రీత ఎక్స్పోజింగ్ విపరీతంగా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా... మరోసారి హాట్ అందాలను వదిలింది సుప్రీత. కాఫీ కలర్ డ్రెస్ వేసుకొని... తన బ్యాక్ అందాలు చూపిస్తూ యూత్ ను రెచ్చగొడుతోంది. రకరకాల ఫోజులిస్తూ... ఫోటోలు దిగిన ఈ బ్యూటీ... సోషల్ మీడియాలో పంచుకుంది.

ఇక ఆ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో తన కుడి చేతికి ఓ టాటూ ( Tatoo) స్పష్టంగా కనిపించింది. ఆ టాటూను చూసిన నెటిజెన్స్.. ఆమెను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తన ప్రియుడి పేరును.. కుడి చేతి పైన వేసుకుందని... కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది అది సాధారణంగా వేసుకున్న టాటూ అని అంటున్నారు. మరికొంత మంది ఆమె బ్యాక్ అందాలపై ఘాటు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.


Next Story