- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముత్యాల డ్రెస్‌లో స్టార్ హీరోయిన్ హాట్ షో.. వావ్, సో క్యూట్ అంటున్న నెటిజన్లు
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh)‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ (Venkatadri Express)సినిమాతో వచ్చి తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేయడంతో పాటు వరుస అవకాశాలు అందుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh)‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ (Venkatadri Express)సినిమాతో వచ్చి తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేయడంతో పాటు వరుస అవకాశాలు అందుకుంది. అలా టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, రవితేజ, ఎన్టీఆర్, గోపీచంద్, రామ్ పోతినేని, మహేష్ బాబు(Mahesh Babu), నాగార్జున, వంటి హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అంతేకాకుండా ఈ అమ్మడు పలు తమిళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్న రకుల్ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే రకుల్ తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ ఇండస్ట్రీకి దూరం కాలేదు.
వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. ఇక ఇటీవల రకుల్ నటించిన ‘ఇండియన్-2’ బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. ఇక ఈ ఏడాది ‘మేరే హస్బెండ్ కి బివి’ అనే హిందీ చిత్రం చేసింది. ప్రస్తుతం అజయ్ దేవ్‌గణ్‌తో ‘దే దే ప్యార్ దే-2’లో నటిస్తోంది. ఈ సినిమా మే 1న థియేటర్స్‌లో రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రకుల్ ప్రీత్‌సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలు ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ముత్యాల డ్రెస్ ధరించిన ఆమె తన వయ్యారాలు ఒలకబోస్తూ హాట్ షో చేసింది. మత్తెక్కించే చూపులతో కుర్రకారు మది దోచేసింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు వావ్, సో క్యూట్, గార్జియస్ అంటూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.






