- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యూట్ అండ్ స్వీట్ ఫొటోస్ షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. కింద మీద ఊపు మా రాశి బేబీ తోపు అంటూ కామెంట్స్
‘ఊహలుగుసగుసలాడే‘ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన రాశి ఖన్నా తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఊహలుగుసగుసలాడే‘ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన రాశి ఖన్నా తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించే చాన్స్ కొట్టేసి స్టార్ డమ్ అందుకుంది. ఇక రీసెంట్‌గా తెలుసు కదా మూవీలో నటించి మెప్పించింది. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి కూడా నటించారు. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోపక్క ఐటమ్ సాంగ్స్‌లో మెరుస్తూ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా రాశి ఖన్నా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో స్టైలీష్ వేర్‌లో క్యూట్ అండ్ స్వీట్ ఫొటోస్ షేర్ చేసింది. హెయిర్ లీవ్ చేసుకొని సింపుల్ మేకప్‌లో ఫిదా అనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు స్టన్నింగ్, బ్యూటిఫుల్, క్రష్, దేవకన్య, కింద మీద ఊపు మా రాశి బేబీ తోపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






