- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sree leela: అక్టోబర్ 19న అసలు సీక్రెట్ బయటపడుతుంది.. షాకింగ్‌గా శ్రీలీల ఇన్‌స్టా పోస్ట్
సక్సెస్, ఫ్లాప్స్‌లతో సంబంధం లేకుండా ప్రజెంట్ బ్యూక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ బ్యూటీ శ్రీలీల

దిశ, సినిమా: సక్సెస్, ఫ్లాప్స్‌లతో సంబంధం లేకుండా ప్రజెంట్ బ్యూక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ బ్యూటీ శ్రీలీల.. తాజాగా తన ఇన్‌స్టా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఓ స్టైలిష్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘రెడీ.. స్టడీ.. ఫైర్.. ఏజెంట్ మిర్చిగా శ్రీలీల’ అనే కోట్స్ పెట్టింది. ఇందులో బ్లాక్ కాస్ట్యూమ్, గాగుల్స్‌తో కనిపించిన శ్రీలీల లుక్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. అంతే కాకుండా.. ఈ పోస్ట్‌కు ‘అక్టోబర్ 19న అసలు సీక్రెట్ బయటపడుతుంది’ అనే క్యాప్షన్ జత చేయడంతో ఇది సినిమాకి సంబంధించిన పోస్టరా? లేక వెబ్ సిరీస్ ప్రమోషనా? అంటూ చర్చలు స్టార్ట్ చేశారు ప్రేక్షకులు.
అయితే.. ఇండస్ట్రీ నుంచి అందుకున్న సమాచారం మేరకు ఇది ఓ హిందీ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉందట. ఈ ప్రాజెక్ట్‌తో శ్రీలీల పాన్ ఇండియా స్థాయిలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుండగా.. ఇది ఆమె కెరీర్‌కు కీలక మలుపు కావచ్చని టాక్. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. శ్రీలీల లుక్‌కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. కాగా.. అసలు ఏజెంట్ మిర్చి రహస్యం ఏంటీ.. అక్టోబర్ 19న ఏం జరగబోతున్నది అనేది త్వరలో తెలియనుంది. లింక్
- Tags
- Sree Leela






