- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shriya: చీరకట్టులో గోల్డెన్ గ్లామర్‌తో మెస్మరైజ్ చేస్తున్న శ్రేయ
శ్రేయ అందాలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. చీరలో అదిరిపోయే లుక్.

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ హీరోయిన్ శ్రేయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో మంది స్టార్ హీరోల సరసన నటించి, చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది.
ఈ బ్యూటీ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషా చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. వయస్సు పెరుగుతున్నా శ్రేయ అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం సినిమాల్లో గ్లామర్ షోకు కాస్త దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా శ్రేయ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
ఆ ఫొటోల్లో గోల్డ్ కలర్ చీర కట్టుకుని, దానికి తగిన బ్లౌజ్ ధరించి ఎంతో స్టైలిష్‌గా కనిపించింది. అలాగే రెడ్ కలర్ స్టోన్స్‌తో ఉన్న భారీ హారం ధరించి, నుదుటిపై బొట్టు పెట్టుకుని, కురులను అందంగా వదిలేసి ఆకట్టుకుంది.
మొత్తంగా చీరకట్టులో శ్రేయ మెరిసిపోతుండటంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






