క్రికెటర్‌తో మృణాల్ డేటింగ్.. ఇట్స్ అఫిషియల్

by Sujitha Rachapalli |

బ్యూటిపుల్ మృణాల్ ఠాకూర్ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది. కెరీర్ పరంగా సూపర్ డూపర్ సక్సెస్ రేట్ కలిగి ఉంది

క్రికెటర్‌తో మృణాల్ డేటింగ్.. ఇట్స్ అఫిషియల్
X

దిశ, సినిమా : బ్యూటిపుల్ మృణాల్ ఠాకూర్ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది. కెరీర్ పరంగా సూపర్ డూపర్ సక్సెస్ రేట్ కలిగి ఉంది. కానీ పర్సనల్ విషయానికి వచ్చే సరికి మాత్రం డేటింగ్ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లు హీరో ధనుష్‌‌తో ప్రేమాయణం నడుపుతుందని న్యూస్ స్ప్రెడ్ అయింది. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారనే వార్తలు కూడ వచ్చాయి. కానీ సడెన్‌గా ఈ రూమర్స్‌లో మరో ట్విస్ట్ ఎంటర్ అయింది. క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో మృణాల్ డేటింగ్ చేస్తున్నట్లు ప్రజెంట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. రేపు మరొకరితో డేటింగ్ చేస్తుందనే పుకార్లు రావడంలో అతిశయోక్తి లేదంటున్నారు నెటిజన్లు.

Next Story