- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samyuktha Menon: పింక్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో చూపు తిప్పనివ్వని అందాలతో ఆకట్టుకున్న సంయుక్తా మీనన్
Samyuktha Menon: పింక్ డ్రెస్‌లో మెరిసిన సంయుక్తా మీనన్.. వైరల్ అవుతున్న క్యూట్ బ్యూటీ గ్లామర్ పిక్స్.

దిశ, వెబ్ డెస్క్: తన నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ నటి సంయుక్తా మీనన్. ఈ బ్యూటీ ఇప్పటివరకు తెలుగులో నటించిన అనేక చిత్రాలతో మంచి విజయాలను అందుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
ఇటీవలే ఈమె ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించి మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సంయుక్తా మీనన్, నిఖిల్ హీరోగా రూపొందుతున్న ‘స్వయంభు’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా సంయుక్తా మీనన్ తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆకట్టుకునే ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో పింక్ కలర్‌లో భారీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించిన ఈ బ్యూటీ, ఆరెంజ్ కలర్ చున్నీతో మరింత స్టైలిష్‌గా కనిపించింది.
చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్, చేతులకు గాజులు ధరించి, తన జుట్టును అందంగా వెనక్కు వేసుకుని ఎద అందాలు హైలైట్ అయ్యేలా పోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో సంయుక్తా మీనన్ హాట్ అండ్ స్టైలిష్ లుక్‌లో మెరిసిపోతూ కనిపించడంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






