- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ దేవరకొండ పై రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) తాజాగా తన రూమర్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)పై ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) తాజాగా తన రూమర్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)పై ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘ఇది నీకు అండ్ నిన్ను ప్రేమించే వారందరికీ ఎంత అర్థమవుతుందో నాకు తెలుసు.. విజయ్ దేవరకొండ.. మనం కొట్టినం’ అని రాసుకొచ్చింది. అయితే రౌడీ హీరో నటించిన ‘కింగ్డమ్’(Kingdom) మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ వస్తోంది.
దీంతో తన బాయ్ ఫ్రెండ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం ఈ చిన్నదానికి ఎంత హ్యాపీగా ఉందో తెలియజేయడానికి ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. కాగా విజయ్ రష్మికలు గత కొంత కాలంలో సీక్రెట్‌గా డేటింగ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ జంట ఎన్నో సార్లు వేకెషన్స్‌కు వెళ్లి మీడియాకు చిక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ పోస్ట్ పెట్టడం నెట్టింట వైరల‌్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు చాలా రోజుల తర్వాత విజయ్ మంచి కం బ్యాక్ ఇచ్చాడని అతనికి కంగ్రాట్స్ చెబుతున్నారు. Link






