- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకేం అర్థం కాలేదు.. ‘పిచ్చి ము*డలా చూస్తూ ఉండిపోయా’: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్(వీడియో)
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘తెలుసు కదా’ మూవీ ఈ నెల 17న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచేసింది చిత్ర యూనిట్. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను

దిశ, వెబ్ డెస్క్ : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘తెలుసు కదా’ మూవీ ఈ నెల 17న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచేసింది చిత్ర యూనిట్. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైపోయింది. ఈ క్రమంలో ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న రాశీ ఖన్నా తెలుగులో చక్కగా మాట్లాడింది. హోస్ట్ మనసు దోచేసింది.
అయితే హీరో సిద్ధు తన కాన్ఫిడెన్స్ బ్రేక్ చేస్తాడని.. ఓ షోలో పాల్గొన్నప్పుడు కూడా ఇలాగే చేశాడని చెప్పింది. వాళ్లు మాట్లాడుకునేది తనకు పూర్తిగా అర్థమైనా.. నువ్వు చెప్పు అంటూ కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గించాడని.. తానొక పిచ్చి ము*డలా చూస్తూ ఉండిపోయానని నవ్వింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఈమెకు తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా అంటూ కొందరు షాక్ అవుతుంటూ.. ఆ క్యూట్ నెస్‌కు ఫిదా అయిపోయారు మరికొందరు.






