- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rakul preet singh: ఎరుపులో మెరిసిన స్టన్నింగ్ బ్యూటీ
ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న రకుల్

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హాటెస్ట్ బ్యూటీగా గుర్తింపు పొందిన రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుందో, సోషల్ మీడియాలో కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోతూ ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్‌లో ఉన్న ఫోటోలను తన ‘ఇన్‌స్టా’లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హీట్ పెంచుతోంది. ఆమె షేర్ చేసే ఫోటోలు చాలా వరకు వైరల్ అవుతుండటంతో, ఈమె సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా రోజురోజుకు భారీగా పెరుగుతూ వస్తున్నారు.
తాజాగా కూడా రకుల్ తనకు సంబంధించిన హాట్ లుక్‌లో ఉన్న కొన్ని ఫోటోలను తన ‘ఇన్‌స్టా’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈమె ఎరుపు రంగు ఆఫ్-షోల్డర్ డ్రెస్ ధరించి ఆకట్టుకుంది. అలాగే ఆ డ్రెస్‌కు బ్లాక్ బెల్ట్ జత చేయడంతో ఆ స్టైలిష్ లుక్ మరింత పెరిగింది.
ఈ ఫోటోలలో ఈమె తన కురులను ఒక సైడ్ ముందుకు, మరో సైడ్ వెనక్కు వేసుకొని స్టైలిష్‌గా స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ బ్యూటీ ఒక చేతికి మాత్రమే గాజులు ధరించి, రెండు చేతులకు భారీ ఎత్తున రింగ్స్ పెట్టుకుంది. అవి ఆమెకి మరింత ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి.
ముఖ్యంగా ఈమె పోస్ట్ చేసిన ఫోటోలలో ఆమె ఎద అందాలు హైలైట్ కావడంతో, ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి.
ఇమేజ్ సోర్స్ : Rakul Preet Singh Instagram






