- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోగా ప్రభుదేవా కొడుకు
by Sujitha Rachapalli |
ప్రభుదేవా కొడుకు రిషి రాగ్వేందర్ దేవా లాంచింగ్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభుదేవా తన కుమారుడిని తమిళ సినిమాలో హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

X
దిశ, సినిమా : ప్రభుదేవా కొడుకు రిషి రాగ్వేందర్ దేవా లాంచింగ్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభుదేవా తన కుమారుడిని తమిళ సినిమాలో హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుధా కొంగర అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్ట్ చేయనున్నారని.. డెబ్యూ డైరెక్టర్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. 2025 ఫిబ్రవరిలో ప్రభుదేవా తన కొడుకు రిషిని ఒక డ్యాన్స్ వీడియో ద్వారా పరిచయం చేశాడు. ఈ విధంగా ఇద్దరు మొదటిసారి స్టేజ్ షేర్ చేశారు. రిషి తన తండ్రి లాగానే డ్యాన్స్‌ను ఇరగదీయగా.. ఇప్పుడు సినిమా డెబ్యూతో లెగసీ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తోంది.
Next Story






