సముద్రం ఒడ్డున బికినీలో బోల్డ్ షో చేసిన ప్రభాస్ బ్యూటీ.. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-24 09:15:29  IST  )

వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లోఫర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సముద్రం ఒడ్డున బికినీలో బోల్డ్ షో చేసిన ప్రభాస్ బ్యూటీ.. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లోఫర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) సరసన ‘కల్కీ 2898 ఏడీ’(Kalki 2898AD) సినిమాలో నటించి మెప్పించింది. ఇక దీనిని స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. అయితే ఈ చిత్రం రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది.

ఇదిలా ఉంటే దిశా పటాని నిత్యం సోషల్ మీడియా(social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. బోల్డ్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్‌కు పిచ్చెక్కిస్తుంటది. అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన కొన్ని హాట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో సముద్రం ఒడ్డున బికినీలో దర్శనమిచ్చింది దిశా పటాని. ఇక వీటిని చూసిన నెటిజన్లు నిన్ను ఇలా చూస్తుంటే ఊపిరి ఆడటం కష్టంగా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story