దళపతి విజయ్‌పై కేసు నమోదు

by Naga Rani Yarlagadda |

ప్రముఖ నటుడు, తమిళి వెట్రి కళగం పార్టీ అధినేత, దళపతి విజయ్ పై కేసు నమోదైంది.

దళపతి విజయ్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు, తమిళి వెట్రి కళగం పార్టీ అధినేత, దళపతి విజయ్ పై కేసు నమోదైంది. ఇటీవల మధురైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని పేర్కొంటూ శరత్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు ఫైల్ చేశారు. ఆయన్ను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో తనను బౌన్సర్లు అడ్డుకుని దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. దీంతో విజయ్, ఆయన బౌన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story