- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ లో నిషేధం ఉన్నా.. ధురంధర్ కలెక్షన్లలో వాటా అడుగుతున్న ప్రజలు
రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ సినిమా భారత్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ సినిమా భారత్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లలో తమకు వాటా ఇవ్వాలని పాక్ ప్రజలు డిమాండ్ చేస్తుండటం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రూ.1000 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. ఈ సినిమా విడుదలైన సెంటర్ ను వాతావరణ భారతీయులు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో ప్రాంతాన్ని అనే ప్రాంతాన్ని బాగా చూపించారని,.. ఆ ప్రాంతాన్ని చూపించి డబ్బు సంపాదించుకున్నట్లు.. తమ ప్రాంతాన్ని సినిమాలో చూపించి డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి, ఆ కలెక్షన్లలో 50 నుంచి 80 శాతం వరకు తమకు ఇవ్వాలని, లేదా కనీసం తమ ఊరిలో ఒక ఆసుపత్రి అయినా కట్టించాలని కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వీడియోల ద్వారా కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తనకు కావాలి.
కనపడకుండా అనాస ఇయిర్ విధానాన్ని మరింత పెుగుతుంది. సినిమాపై నిషేధం ఉన్నా, మరోవైపు తమ ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమా కాబట్టి వసూళ్లలో వాటా కావాలని అక్కడి వారు కోరడం చర్చనీయాంశమైంది.






