మల్లె పూలు పెట్టుకొని, చీర కట్టుతో మతిపోగొడుతున్న హాట్ బ్యూటీ !

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో... కొంత మంది హీరోయిన్లు మాత్రమే అతి

మల్లె పూలు పెట్టుకొని, చీర కట్టుతో మతిపోగొడుతున్న హాట్ బ్యూటీ  !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో... కొంత మంది హీరోయిన్లు మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో ఆర్ఎక్స్ 100 (RX 100) అందాల తార పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ఒకరు. ఆర్ఎక్స్ 100 సినిమాతోనే.. ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసింది పాయల్. పదికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు చేసినప్పటికీ.... ఆర్ఎక్స్ 100 సినిమా అంటే పాయల్ మాత్రమే గుర్తుకు వస్తుంది.

ఈ సినిమాలో చాలా బోల్డ్ గా నటించింది ఈ అందాల తార. ఆ తర్వాత ఆ విక్టరీ వెంకటేష్, మంచు విష్ణు ఇలాంటి హీరోల సరసన కూడా ఈ బ్యూటీ సినిమాలు చేసింది. ఇక ఇటీవల.. మంగళవారం సినిమాతో రెచ్చిపోయింది పాయల్. ఇందులో ఏ హీరోయిన్ చేయని పాత్రను... పాయల్ చేసి.. మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమాలో... భయంకరమైన వ్యాధితో బాధపడుతూ.. బోల్డ్ పాత్రలో కనిపించింది. దీంతో మంగళవారం సినిమా కూడా బంపర్ హిట్ అయింది. ఇది ఇలా ఉండగా.. ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్న పాయల్.. అందాలను మాత్రం సోషల్ మీడియాలో ఆరబోస్తోంది. లేటెస్ట్ గా... తెలుగు అమ్మాయిల చీర కట్టుకొని... మల్లెపూలు పెట్టుకొని మెరిసింది. చీరలో రకరకాల ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు చూసిన యూత్... టెంప్ట్ అవుతున్నారు.

Twitter Link

Next Story