తొమ్మిదేళ్లు సెక్స్‌కు దూరంగా ఉన్నా.. షాకింగ్‌గా హీరోయిన్ పాయల్ బోల్డ్ కామెంట్స్

by Chukka Sudharani |

మంచు మనోజ్ ‘ప్రయాణం’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ ఘోష్.

తొమ్మిదేళ్లు సెక్స్‌కు దూరంగా ఉన్నా.. షాకింగ్‌గా హీరోయిన్ పాయల్ బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మంచు మనోజ్ ‘ప్రయాణం’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ ఘోష్. తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ చిత్రంలో తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న పాయల్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ క్రమంలోనే సెక్స్‌పై తాజాగా ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట షాకింగ్‌గా వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ మాట్లాడుతూ.. గతంలో ఇర్ఫాన్ పటాన్ నాతో ఐదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నాడు. తర్వాత మధ్యలో నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ బాధతోనే తొమ్మిదేళ్ల పాటు సెక్స్‌కు దూరంగా ఉన్నాను అని తెలిపింది. ఇక గతంలో కూడా గౌతమ్ గంభీర్ అప్పుడప్పుడు తను మెసేజ్‌లు చేసేవాడని, కానీ తాను పట్టించుకోలేని చెప్పి వార్తల్లో నిలిచిన పాయల్.. ఇప్పుడు ఇర్ఫాన్ పటాన్‌పై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Next Story