- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ కు ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఈ మూవీ గత వారం రిలీజ్ అయ్యి... మంచి కలెక్షన్స్

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఈ మూవీ గత వారం రిలీజ్ అయ్యి... మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో... పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అనేది బయటపడింది. హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో రాపిడ్ ఫైర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
ఆలియా భట్, దీపిక, కృతి సనన్, కియారా అద్వానీలో ఎవరి నటన ఇష్టమని.. పవన్ కళ్యాణ్ ను యాంకర్ అడిగారు. ఈ నేపథ్యంలోనే కృతి సనన్ నటన అంటే తనకు చాలా ఇష్టమని ఈ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే ఇందిరాగాంధీ పాత్రలో కనిపించిన కంగాన యాక్టింగ్ కూడా నచ్చుతుందని వివరించారు. ఓవరాల్ గా... అలనాటి హీరోయిన్ శ్రీదేవి నటన అంటే తనకు ఇష్టమని వెల్లడించారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.






