- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ ‘OG’ జోరు.. కలెక్షన్లపై చిత్రబృందం అధికారిక ప్రకటన
by Gantepaka Srikanth |
పవర్ స్టార్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రం(OG Movie) పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రం(OG Movie) పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. పవన్‌ను అభిమానులు ఎలా చూడాలని కోరుకున్నారో.. సుజిత్ అలాగే చూపించడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.155 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. తొలి వారం, మొత్తం నాలుగు రోజుల్లో కలిపి రూ.252 కోట్లు రాబట్టినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్‌తో ట్వీట్ పెట్టింది. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి, శుభలేఖ సుధాకర్ వంటి స్టార్లు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. తమన్ సంగీతం అందించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. కొత్త పోస్టర్
Next Story






