- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్ చెప్పిన నిహారిక.. ఫైనల్లీ అంటూ.. తనతో ఉన్న ఫొటోలు షేరింగ్.. ఆనందంలో మెగా ఫ్యామిలీ
మెగా డాటర్ నిహారిక యాంకర్‌గా, నటిగా, నిర్మాతగా ఆడియన్స్‌కు పరిచయమే. కాగా ఇప్పుడు మరో అవతారం చూపించబోతుంది. తన ఫ్రెండ్ అంబటి భార్గవితో కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతుంది. ఓ వన్ వీక్‌గా ఊరించి.. ఊరించి..

X
దిశ, వెబ్ డెస్క్ : మెగా డాటర్ నిహారిక యాంకర్‌గా, నటిగా, నిర్మాతగా ఆడియన్స్‌కు పరిచయమే. కాగా ఇప్పుడు మరో అవతారం చూపించబోతుంది. తన ఫ్రెండ్ అంబటి భార్గవితో కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతుంది. ఓ వన్ వీక్‌గా ఊరించి.. ఊరించి.. ఫైనల్లీ ఈ విషయాన్ని రివీల్ చేసింది. ఇద్దరు ఒకరినొకరు ఎత్తుకుని.. ఈ హ్యాపీ మూమెంట్స్ పంచుకున్న క్షణాలను పంచుకుంది. ‘ఈ ఫ్రెండ్‌షిప్ ఫుల్ బ్లోన్ యూట్యూబ్ చానల్‌గా మారింది. సిస్టర్‌హుడ్ ఎనర్జీని మీ స్క్రీన్‌పైకి తీసుకురాబోతున్నాం. వ్లాగ్స్, ఫన్, ట్రావెల్.. ఇలా ప్రతీ గర్ల్ హుడ్ డ్రీమ్స్‌ను పరిచయం చేయబోతున్నాం’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు.
Next Story






