- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీరియడ్ ఫొటోలు షేర్ చేసిన నిహారిక కొణిదెల..
బ్యూటిఫుల్ నిహారిక కొణిదెల.. ప్రస్తుతం కెరీర్‌పై గట్టిగా ఫోకస్ చేస్తుంది. నిర్మాతగా యూత్‌ను అట్రాక్ట్ చేసే సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి.. సరికొత్త కంటెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్న మెగా డాటర్..

దిశ, వెబ్ డెస్క్ : బ్యూటిఫుల్ నిహారిక కొణిదెల.. ప్రస్తుతం కెరీర్‌పై గట్టిగా ఫోకస్ చేస్తుంది. నిర్మాతగా యూత్‌ను అట్రాక్ట్ చేసే సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి.. సరికొత్త కంటెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్న మెగా డాటర్.. ఫిట్‌నెస్, హెల్త్ గురించి కూడా స్పెషల్ కాన్సంట్రెల్ చేస్తుంది. ఈ క్రమంలో జిమ్ టైమ్ ఫొటోస్ షేర్ చేసిన ఆమె.. నాలుగు రోజుల క్రితం పీరియడ్ టైంలో తన బాడీకి, ప్రజెంట్ ఉన్న బాడీకి మధ్య తేడా ఎలా ఉందో ఫొటోస్ పెట్టింది. ఉమెన్ బాడీ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
‘డియర్ లేడీస్.. స్త్రీ శరీరం చాలా అందమైనది. మన బాడీస్‌కు ఏం చేస్తున్నాయో తెలుసు. వాటి ఒకే ఒక్క జాబ్ ప్రొటెక్ట్ చేయడం, హీల్ చేయడం. మనం నెల మొత్తంలో ఒకేలా కనిపించలేం. హైయెస్ట్ హైస్, లోయెస్ట్ లోస్ ఫేస్ చేయడం సహజం. మీ బాడీ ఏం కోరుకుంటుందో ఇవ్వండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది.






