ఆ పార్ట్ చూపిస్తున్న నేషనల్ క్రష్.. జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంటూ నెటిజన్ల కామెంట్స్..

by I. Sairam |

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆ పార్ట్ చూపిస్తున్న నేషనల్ క్రష్.. జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంటూ నెటిజన్ల కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. బాలీవుడ్‌(Bollywood)లో కూడా వరుస హిట్స్ అందుకుంటూ అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అలా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

లేటెస్ట్ ఫొటో షూట్, పర్సనల్ లైఫ్, సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రష్మిక ఇన్‌స్టాలో కొన్ని డిఫెరెంట్ ఫొటోస్‌ను షేర్ చేసింది. అందులో నడుము పార్ట్ కనిపించేలా ఉన్న డ్రెస్సులు వేసుకుని ఒనిట్సుకా టైగర్ అనే కంపెనీ డిజైన్ చేసిన షూస్‌‌ను వేసుకుని వాటిని ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు లుకింగ్ లైక్ ఎ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story