- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షోలో ముద్దులు, సెక్స్ పొజిషన్స్‌పై బలవంతం.. బయటకొచ్చి బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
గుజరాతీ నటి నేహల్ వడోలియా బోల్డ్ క్యారెక్టర్స్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలోనే ఆమెకు ఉల్లు ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన ‘హౌజ్ అరెస్ట్’ రియాలిటీ షో ఆఫర్ వచ్చింది. నటుడు అజాజ్ ఖాన్ హోస్ట్ చేసిన ఈ షోలో అమ్మాయిలు, అబ్బాయిలు చాలా బోల్డ్‌గా ఉండాల్సి వచ్చేది. ముద్దులు

దిశ, వెబ్ డెస్క్ : గుజరాతీ నటి నేహల్ వడోలియా బోల్డ్ క్యారెక్టర్స్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలోనే ఆమెకు ఉల్లు ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన ‘హౌజ్ అరెస్ట్’ రియాలిటీ షో ఆఫర్ వచ్చింది. నటుడు అజాజ్ ఖాన్ హోస్ట్ చేసిన ఈ షోలో అమ్మాయిలు, అబ్బాయిలు చాలా బోల్డ్‌గా ఉండాల్సి వచ్చేది. ముద్దులు, సెక్స్ పొజిషన్స్, బట్టలు విప్పడాలు లాంటి చాలా దారుణమైన టాస్క్‌లు ఉండేవి. కంటెస్టెంట్స్ కూడా ముందుగా అగ్రిమెంట్‌కు ఒప్పుకోవడంతో ఇవన్నీ చేయాల్సి వచ్చేది.
కానీ టాస్క్‌లో కాకుండా నార్మల్‌గా కూర్చున్నప్పుడు కూడా స్మూచ్ ఉండాలని బలవంతం చేశారని.. అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించారని ఆరోపించింది నేహల్. ఇది అమ్మాయిల శరీరాన్ని దోచుకోవడం కిందకే వస్తుందన్న ఆమె.. టాస్క్‌లో భాగంగా ఏం చెప్పినా చేసేందుకు రెడీ కానీ ఇలా ఖాళీ సమయంలో బాడీ, ఫీలింగ్స్‌తో ఆడుకోవడం కరెక్ట్ కాదని బాంబ్ పేల్చింది. హోస్ట్ దారుణంగా ప్రవర్తిస్తున్నాడని షోలో జరుగుతున్న విషయాలన్నీ బయటపెట్టింది. ఇక ఈ వ్యాఖ్యలు జాతీయ మహిళా కమిషన్ దృష్టిని ఆకర్షించగా.. షో మధ్యలోనే రద్దు చేయబడింది.






