- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెడ్‌పై మరొకరితో భార్య.. బెడ్ కింద భర్త, పిల్లలు.. టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు ఎదురైన చేదు అనుభవం
బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ ‘లవ్ సోనియా’ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. అంతకు ముందు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన బ్యూటీ.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ ‘లవ్ సోనియా’ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. అంతకు ముందు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన బ్యూటీ.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతోంది. అయితే తన మొదటి చిత్రం చేసేటప్పుడు.. ఆ సినిమా స్టోరీకి సంబంధించిన పర్సన్స్‌ను కలిసింది. బ్రోతల్ సర్వెంట్‌గా ఇందులో కనిపించిన మృణాల్.. అలాంటి బ్యాగ్రౌండ్ ఉన్నవారిని కలిసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
ఓ సెక్స్ వర్కర్ లైఫ్ స్టోరీ విన్నాక ఏడుపొచ్చిందని చెప్పింది. ‘సదరు సెక్స్ వర్కర్ ఇల్లు చిన్నగా ఉండటంతో.. భర్త, పిల్లలు బెడ్ కింద పడుకుంటే.. ఆమె మరొకరితో బెడ్ మీద సర్వీస్ చేసేదట. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోలేదని.. మనల్ని మనమే కాపాడుకోవాలని చెప్పింది. జ్వరం.. పీరియడ్స్.. ఇలా ఏ పరిస్థితుల్లో ఉన్నా పని చేయాల్సిందే. ఇలా దాదాపు రోజుకు ముప్పై నలభై మందితో పడుకోవాలి. కానీ ఒక్కరితో పడుకుంటే వచ్చే కూలీ కేవలం ఒక్క డాలర్’ అని బాధపడింది మృణాల్.






