స్టైలిష్ లుక్‌లో మెరిసిపోతున్న మృణాల్

by Pulgam srinivas |

స్కై బ్లూ డ్రెస్‌లో మెరిసిన మృణాల్ బ్యూటీ

స్టైలిష్ లుక్‌లో మెరిసిపోతున్న మృణాల్
X

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.




తాజాగా ఈ నటి ‘డెకాయిట్’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించకపోయినా, ఇందులోని ఆమె నటనకు మాత్రం మృణాల్‌కు మంచి ప్రశంసలు దక్కాయి.



సినిమాల్లో తన స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియా ద్వారా కూడా అదే స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటోంది.



తాజాగా స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌లో స్టైలిష్ డ్రెస్ ధరించి, అందరినీ ఆకర్షించేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ లుక్‌లో ఆమె పెద్ద ఇయర్ రింగ్స్ ధరించి, తన కురులని అందంగా వెనక్కి వేసుకుంది.




వైట్ కలర్ హై హీల్స్‌తో తన అందాన్ని మరింత హైలైట్ చేసింది. మొత్తంగా ఈ ఫోటోల్లో మృణాల్ స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story