కేటీఆర్ తో మెగాస్టార్‌ చిరంజీవి...ఫోటోలు వైర‌ల్‌

by velandi.Saikiran |

మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

కేటీఆర్ తో మెగాస్టార్‌ చిరంజీవి...ఫోటోలు వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో సొంత కాళ్లపై నిలబడి, ఎన్నో కష్టాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు చిరంజీవి. ఇక ఇప్పటికి కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీనే ఇస్తున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి గులాబీ పార్టీ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. ఇదే వివాహ కార్యక్రమానికి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత వివాహ కార్యక్రమంలో పాల్గొని.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. క్లిక్

Next Story