- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రాండ్‌గా మెగా హీరో అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్.. ఫొటోస్ వైరల్
మెగా ఇంట్లో మరో పెళ్లి బాజా మోగింది. నటుడు అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్(Allu Sirish Engagement) పూర్తి చేసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మెగా ఇంట్లో మరో పెళ్లి బాజా మోగింది. నటుడు అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్(Allu Sirish Engagement) పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయగా అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో రెండు కుటుంబాలతోపాటు కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. చిరంజీవి, నాగబాబు, రామ్‌చరణ్, వరుణ్ తేజ్ తమ కుటుంబ సభ్యులతో విచ్చేసి సందడి చేశారు. ఇదిలా ఉంటే.. దీపావళికి అల్లు అరవింద్ ఇంట్లో జరిగిన వేడుకకు కాబోయే కొత్త కోడలు నయనిక కూడా హాజరైన విషయం తెలిసిందే. ఆమెతో కలిసి గ్రూప్ ఫొటో కూడా దిగారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె నయనిక కావడం విశేషం. ట్వీట్
Next Story






