తొడలు చూపిస్తూ క్లీన్ బోల్డ్ షో చేసిన మెగా బ్యూటీ.. క్యా ఫిగర్ హై అంటూ నెటిజన్లు కామెంట్స్

by Gugulothu.Kavitha |

‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

తొడలు చూపిస్తూ క్లీన్ బోల్డ్ షో చేసిన మెగా బ్యూటీ.. క్యా ఫిగర్ హై అంటూ నెటిజన్లు కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్.

అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో స్టైలీష్‌గా రెడీ అయింది. అంతేకాకుండా తన కొంటె చూపుతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంది. తొడలు కనిపించేలా షార్ట్ డ్రెస్‌తో క్లీన్ బోల్డ్ షో చేసింది. ఇక ఈ ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘కాసేపు అడవికి వెళ్లు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు క్యా ఫిగర్ హై అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story