- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా 158లో బాలీవుడ్ స్టార్ హీరో.. ఫైనల్లీ క్లారిటీ ఇచ్చిన టీమ్
by Chukka Sudharani |
మెగా 158లో బాలవుడ్ నటుడు అనీల్ కపూర్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఫైనల్‌గా టీమ్ క్లారిటీ ఇచ్చారు.

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కెరీర్‌లో రూపొందుతోన్న 158వ చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తారని పుకార్లు వచ్చాయి. అయితే.. ఇందులో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని చిత్ర వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. కాగా.. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉండగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
Next Story






