- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పార్ట్ పై ఉన్న టాటూను చూపిస్తూ మంచు లక్ష్మి ఫొటో షూట్.. పొంగుతున్న పరువాలు "ఛీ" కొడుతున్న నెటిజన్లు అంటూ కామెంట్స్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి(Manchu Lakshmi) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి(Manchu Lakshmi) మనందరికీ సుపరిచితమే. నటిగా, సింగర్‌గా, నిర్మాతగా, యాంకర్‌గా మెప్పించింది. అలా మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ కనిపిస్తూ మెప్పిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. మంచు లక్ష్మి నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ వరుస పోస్టులతో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఎదపై వేయించుకున్న టాటూ కనిపించేలా హాట్ ఫొటో షూట్ చేసింది. ఇక వాటికి ‘పూల మాలలు ధరించడం.. ఆత్మవిశ్వాసం అండ్ నాకు అది చాలా ఇష్టం’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక దీనిపై నెటిజన్లు.. పొంగుతున్న పరువాలు "ఛీ" కొడుతున్న నెటిజన్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ భామ ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.






