- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Malavika Mohanan: అభిమాని కోరిక తీర్చుతా అంటున్న మాళవిక మోహనన్.. నెట్టింట పోస్ట్ వైరల్
యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. సర్దార్-2, హృదయపూర్వం వంటి చిత్రాలతో పాటు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా ఉంది. ఈ చిత్రంతో మాళవిక టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కామెడీ అండ్ హారర్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతుండగా.. దీనిపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. హీరోయిన్ మాళవిక మోహనన్ రీసెంట్‌గా తన సోషల్ మీడియా వేదికగా ‘ఆస్క్ మాళవిక’ అంటూ చిట్ చాట్ పెట్టింది. ఈ క్రమంలోనే ‘ది రాజాసాబ్’ సినిమాకు సంబంధిచి ఎన్నో విశేషాలు పంచుకుంది. ఇందులో భాగంగా.. ఓ అభిమాని ‘డార్లింగ్ ప్రభాస్‌తో సెల్ఫీ ఫొటో షేర్ చేయండి’ అంటూ అడిగాడు. దీనిపై స్పందించిన మాళవిక.. ‘పాటల షెడ్యూల్ సమయంలో నేను ఒకటి తీసుకొని మీతో పంచుకుంటాను.. ఇది నా ప్రామిస్’ అని తెలిపింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లింక్






