- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది స్పెషల్ సాంగ్‌పై ఫైనల్ అప్డేట్.. చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న హీరోయిన్!
పెద్ది స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుండగా.. చిత్రీకరణ కోసం తాజాగా ఈ బ్యూటీ హైదరాబాద్‌కు చేరుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌కు సంబంధించి గత కొద్ది రోజులుగా వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సాంగ్‌లో యాక్ట్ చేస్తున్నట్లు పలువురు హీరోయిన్స్ నేమ్స్ వినిపించిన విషయం తెలిసిందే. ఫైనల్‌గా ఈ సాంగ్ కోసం మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్‌ను ఎంపిక చేయగా.. చిత్రీకరణ కోసం ఆమె తాజాగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ స్పెషల్ సాంగ్ షూట్ ముగియగానే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడంతో పాటు సినిమా విడదల తేదీని ప్రకటించే సూచనలో ఉన్నారట చిత్ర బృందం. ఇక ఈ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా.. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. పాన్ ఇండియా లెవలోలో తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు.






