- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా కోసం మోకాలి చిప్పలు పగిలేలా కష్టపడ్డ యంగ్ హీరో..వీడియో వైరల్
ప్రముఖ రాజకీయనాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి జూనియర్ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించగా కిరటీకి జోడీగా స్టార్ హీరోయిన్ శ్రీలీల నటించింది.

దిశ, వెబ్ డెస్క్:ప్రముఖ రాజకీయనాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి జూనియర్ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించగా కిరటీకి జోడీగా స్టార్ హీరోయిన్ శ్రీలీల నటించింది.జూలై 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కిరీటి డ్యాన్స్ కు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. శ్రీలీల ఏ రేంజ్‌లో డ్యాన్స్ ఇరగదీస్తుందో తెలిసిందే. కిరిటీ కూడా ఆమె స్పీడుకు తగ్గట్టుగా స్టెప్పులు వేయడం ఆశ్చర్యకరం.
సినిమాలో వీడియో సాంగ్స్ చూస్తే కిరిటీ ఎంత కష్టపడ్డాడో అర్థమైపోతుంది. ఇక ప్రస్తుతం ఆయన వైరల్ వయ్యారి సాంగ్ కోసం ప్రాక్టీస్ చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో మోకాలి చిప్పలు పగిలేలా ఆయన ఎంతో కష్టపడినట్టు కనిపిస్తోంది. ఆయన ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మోకాలికి తగిలిన గాయాలను వీడియో చూపించారు. దీంతో డబ్బులు ఉంటే చాలు హీరో అవ్వొచ్చు అనుకుంటున్నవారికి ఈ వీడియో సమాధానం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీడియో






