- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుపై నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చిన నటి.. ఛీ.. ఛీ.. ఫ్యాషన్ పేరుతో బట్టలు విప్పి తిరగడమేంటో..
బాలీవుడ్ బ్యూటీ ఖుషీ ముఖర్జీ అటెన్షన్ కోసం ఎంత ఎక్స్‌ట్రీమ్ వెళ్లేందుకైనా రెడీగా ఉంటుంది. గతంలో ముందు వెనుక ఓపెన్ ఉన్న డ్రెస్‌లో కనిపించిన హాటీ.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. నగ్న ఫొటోలు, వీడియోలతో ప్రీమియం పేరుతో కోట్లు సంపాదించానని చెప్పి

X
దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ బ్యూటీ ఖుషీ ముఖర్జీ అటెన్షన్ కోసం ఎంత ఎక్స్‌ట్రీమ్ వెళ్లేందుకైనా రెడీగా ఉంటుంది. గతంలో ముందు వెనుక ఓపెన్ ఉన్న డ్రెస్‌లో కనిపించిన హాటీ.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. నగ్న ఫొటోలు, వీడియోలతో ప్రీమియం పేరుతో కోట్లు సంపాదించానని చెప్పి.. బూతులు తిట్టించుకుంది. అయినా సరే మారలేదనే అనిపిస్తోంది. అవును.. తాజాగా ఈ హాట్ లేడీ జస్ట్ ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేసి.. న్యూడ్‌గా రోడ్లపై తిరిగింది. ఫొటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నగ్నంగా తిరుతున్న ఈమెపై ఎలాంటి చర్యలు తీసుకోరా? ఇలాంటి వారి వల్ల పిల్లలు చెడిపోతరు.. ఫ్యాషన్ పేరుతో బట్టలు విప్పి తిరగడం ఎంత వరకు కరెక్ట్ అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.
Next Story






