Ooops.. ఖుషి ఆ డ్రెస్ ఏంది?? ఇన్నర్ వేసుకోలేదా?? ముందు వెనుక ఓపెన్.. (వీడియో)

by Sujitha Rachapalli |

హీరోయిన్ ఖుషి తన ఫ్యాషన్ సెన్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేద్దామనుకుంది. తానే వరెస్ట్ డ్రెస్‌తో తానే షేక్ అయిపోయింది. మరీ దారుణంగా కనీసం ఇన్నర్ కూడా వేసుకోకుండా.. ముందు, వెనుక ఫుల్ స్లిట్స్ ఉండగా..

Ooops.. ఖుషి ఆ డ్రెస్ ఏంది?? ఇన్నర్ వేసుకోలేదా?? ముందు వెనుక ఓపెన్.. (వీడియో)
X

దిశ, వెబ్‌సైట్ : హీరోయిన్ ఖుషి తన ఫ్యాషన్ సెన్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేద్దామనుకుంది. తానే వరెస్ట్ డ్రెస్‌తో తానే షేక్ అయిపోయింది. మరీ దారుణంగా కనీసం ఇన్నర్ కూడా వేసుకోకుండా.. ముందు, వెనుక ఫుల్ స్లిట్స్ ఉండగా.. మొత్తం ఓపెన్‌గానే కనిపించేస్తుంది. పైగా ఈ డ్రెస్‌లో ఫొటోగ్రాఫర్ల ముందు పోజులిచ్చి పోజులు కొడుదామని అనుకుంది కానీ డ్రెస్ సపోర్ట్ చేయకపోవడంతో నిమిషం కూడా నిల్చోలేక.. ఆ డ్రెస్‌నే వెనుక, ముందు కవర్ చేసుకుంటూ వచ్చిన దారినే వెళ్లిపోయింది.

దీంతో నెటిజన్లు పొట్టు పొట్టు తిట్టిపోస్తున్నారు. ఎంత నటి అయితే మాత్రం కనీసం కామన్ సెన్స్ ఉండక్కర్లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇదేమైనా హాలీవుడ్ అనుకుంటున్నారా లేక పోర్న్ స్టార్స్‌గా మారుదామనుకుంటున్నారా అని అడుగుతున్న నెటిజన్లు.. పోనీ అలాగైనా చేసుకుంటే అయిపోయేది కదా అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సీన్ చూసిన పూనమ్ పాండే కూడా తన కళ్లు ఒక్కసారిగా కోమాలోకి వెళ్లిపోయాయని ట్రోల్ చేసింది.

VIDEO

Next Story