- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవికే ప్రాబ్లమ్ లేదు.. మీకేంటి??
by Sujitha Rachapalli |
బ్యూటిపుల్ కీర్తి సురేశ్ పెళ్లి తర్వాత కూడా బిజీగానే ఉంటోంది. అటు సినిమాలు ఇటు యాడ్స్‌తో బిజీబీజీగా మారింది. అయితే తాజాగా ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌క వచ్చిన కీర్తిని ఓ ప్రశ్న అడిగారు. చిరంజీవి కన్నా ఇళయ దళపతి విజయ్

X
దిశ, వెబ్ డెస్క్ : బ్యూటిపుల్ కీర్తి సురేశ్ పెళ్లి తర్వాత కూడా బిజీగానే ఉంటోంది. అటు సినిమాలు ఇటు యాడ్స్‌తో బిజీబీజీగా మారింది. అయితే తాజాగా ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌క వచ్చిన కీర్తిని ఓ ప్రశ్న అడిగారు. చిరంజీవి కన్నా ఇళయ దళపతి విజయ్ బాగా డ్యాన్స్ చేస్తాడని చెప్పడం చిరంజీవిని అవమానించినట్లే కదా అని అడగ్గా.. సూటిగా సమాధానమిచ్చింది.
‘నేను విజయ్‌కు పెద్ద ఫ్యాన్‌ను. ఆయన డ్యాన్స్ చాలా ఇష్టం. ఈ విషయంపై చిరంజీవితో కూడా చర్చ జరిగింది. ఓ అభిమానిగా ఆయన నన్ను అర్థం చేసుకున్నారు. ప్రశంసించారు. ఆయనకు ప్రాబ్లమ్ లేదు. అయినా సరే చిరు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారంటే సారీ. కానీ నా ఇష్టాన్ని చెప్పడంలో కూడా వెనకకు తగ్గాలనడం బాధ కలిగిస్తుంది’ అని చెప్పింది.
Next Story






