Jyothi Poorvaj: అడవిలో అందాల ఆరబోతతో రెచ్చిపోయిన సీరియల్ నటి

by Pulgam srinivas |

అడవి లొకేషన్‌లో వైట్ డ్రెస్‌లో హాట్ షో చేసిన జ్యోతి పూర్వి

Jyothi Poorvaj: అడవిలో అందాల ఆరబోతతో రెచ్చిపోయిన సీరియల్ నటి
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు, కన్నడ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణుల్లో జ్యోతి పూర్వి ఒకరు. ఇప్పటివరకు అనేక సీరియల్స్‌లో నటించిన ఈమె బుల్లితెరపై చీరకట్టులో సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది.




అయితే సీరియల్స్‌లో పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీ బయట మాత్రం తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జ్యోతి పూర్వి ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లతో అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది.




ఆమె షేర్ చేసే ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మరోసారి తన స్టైలిష్ ఫోటోలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అడవి ప్రాంతాన్ని తలపించే లొకేషన్‌లో వైట్ డ్రెస్‌లో కనిపించిన ఈ సీరియల్ బ్యూటీ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంది.




నడుము, థైస్ అందాలు హైలైట్ అయ్యేలా ఫోజులు ఇస్తూ గ్లామర్ టచ్ ఇచ్చింది. వదులుగా ఉన్న కురులతో మరింత అందంగా కనిపించిన ఈమె, చెట్ల మధ్య నడుస్తూ, చెట్టుపై రిలాక్స్ అవుతూ ఇచ్చిన స్టిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.




అలాగే ఆమె టాటూ కూడా ఈ ఫోటోషూట్‌లో స్పెషల్ హైలైట్‌గా మారింది. మొత్తంగా జ్యోతి పూర్వి సూపర్ హాట్ లుక్‌లో కనిపించడంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story