వైట్ ఔట్‌ఫిట్‌లో స్టన్నింగ్ బ్యాక్ లుక్‌తో ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్

by Pulgam srinivas |

అల్ట్రా స్టైలిష్ వైట్ కలర్ డ్రెస్‌లో బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన జాన్వీ కపూర్.

వైట్ ఔట్‌ఫిట్‌లో స్టన్నింగ్ బ్యాక్ లుక్‌తో ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్
X

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తన అందం, నటనతో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.




వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ స్టిల్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.



తాజాగా మరోసారి ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. జాన్వీ తాజాగా షేర్ చేసిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. లేటెస్ట్ ఫోటోలలో జాన్వీ అవుట్ అండ్ అవుట్ వైట్ కలర్ స్టైలిష్ డ్రెస్ వేసుకొని తన అందాలతో ఆకట్టుకుంటోంది.




ముఖ్యంగా ఈ ఫోటోలలో జాన్వీ తన బ్యాక్ అందాలు హైలెట్ అయ్యేలా ఫోజులు ఇచ్చింది. బ్యాక్ లుక్‌లో ఈ బ్యూటీ ఇచ్చిన కొంటె పోజ్‌లు ఆమె అందాన్ని మరింత హైలైట్ చేస్తున్నాయి.




ఈ ఫోటోలకి నెటిజన్లు "బ్యూటిఫుల్", "స్టన్నింగ్", "గార్జియస్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం పలు హిందీ ప్రాజెక్ట్‌లతో పాటు తెలుగులో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Photos Courtesy: Instagram

Next Story