- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీకట్లో హాట్ యాంకర్ హాట్ ఫోజులు.. కాటుక కళ్లతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోన్న పోస్ట్ వైరల్
బుల్లితెర యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ వెండితెరను ఏలుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ వెండితెరను ఏలుతోంది. సోగ్గాడే చిన్నినాయనా, నాగ, క్షణం, విన్నర్, గాయత్రి, రంగస్థలం, సచ్చిందిరా గొర్రె, మీకు మాత్రమే చెప్తా, కథనం, యాత్రం, ఎఫ్ 2, చావు కబురు చల్లగ, థ్యాంక్స్ యూ బ్రదర్, పుష్ప, భీష్మపర్వం, దర్జా, వాంటెడ్ పండుగాడ్, ఫ్లాష్ బ్యాక్, మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు1, సింబా, పుష్ప 2 వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ప్రస్తుతం కూడా పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇకపోతే ఈ బ్యూటీ అట సినిమాల్లో నటిస్తూనే.. ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్టుతో అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది.
వ్యక్తిగత, వృత్తిపర విషయాల్ని పంచుకుంటుంది. భర్త పిల్లలతో కలిసి వెకేషన్స్‌కు వెళ్లినా పిక్స్, వీడియోలు.. ఇలా ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మొత్తానికి మన హాట్ యాంకర్ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇకపోతే తాజాగా ఈ హాట్ యాంకర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘హే సిరి, నాకోసం పాడు’’.. అంటూ ఓ క్యాప్షన్ జోడించి హాట్ ఫొటోలు పంచుకుంది. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు హాట్ హాట్ కామెంట్స్ పెడుతున్నారు.






