- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mirai: మిరాయ్ పార్ట్ 2లో స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ ఫిక్స్.. ట్వీట్స్ వైరల్
by Chukka Sudharani |
యంగ్ హీరో తేజా సజ్జా రీసెంట్‌గా ‘మిరాయ్’ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

X
దిశ, సినిమా: యంగ్ హీరో తేజా సజ్జా రీసెంట్‌గా ‘మిరాయ్’ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. సెప్టెంబర్ 12న థియేటర్స్‌లో విడుదలై.. ప్రజెంట్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చెయ్యగా ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. ఇందులో నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్ ‘చైయ్యా చైయ్యా’ లాంటి ఐకానిక్ వైబ్‌ని కలిగి ఉంది. అయితే ఇది పార్ట్ 2 కోసం వాయిదా వేయబడిందని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించగా.. శ్రియా శరణ్ కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. లింక్
Next Story






