మీనాక్షి చౌదరి హాట్ ఫొటోషూట్.. ఏం ఆస్తులు మేడమ్ అంటూ నెటిజన్ల కామెంట్లు

by Kodari Anjali |

టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

మీనాక్షి చౌదరి హాట్ ఫొటోషూట్.. ఏం ఆస్తులు మేడమ్ అంటూ నెటిజన్ల కామెంట్లు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన యాక్టింగ్కు మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వచ్చిన ఖిలాడీ మూవీలో అవకాశం దక్కించుకుంది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. మాస్ సాంగ్కు స్టెప్పులేసి అదరహో అనిపించిందనడంలో అతిశయోక్తిలేదు. ఘాటు అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. తర్వాత అడివి శేష్ సరసన హిట్ 2 లో అవకాశం కొట్టేసింది.

కెరీర్ ప్రారంభంలో కాస్త తక్కువ సినిమా చాన్సులు వచ్చినప్పటికీ.. ఈ బ్యూటీ నెటిజన్ల మనసు దోచుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంలో నటించి మెప్పించింది. వీటితో పాటుగా విశ్వక్ సేన్, వరుణ్, దుల్కర్ సల్మాన్ కథానాయకుల సరసన కూడా నటించింది. మొత్తానికి ఈ బ్యూటీ కొన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో తన ముద్ర వేస్తుందన్న విషయం మాత్రం వాస్తవం. ముఖ్యంగా మీనాక్షి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా మీనాక్షి నెట్టింట హాట్ ఫొటోలు పంచుకుని.. ‘చివరిది నాకు ఇష్టమైనది’ అంటూ ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది.instagram link

Next Story