- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
krithi.shetty: కనిపించి కనిపించని ఎద, నడుము అందాలతో కాకరేపుతోన్న కుర్ర హీరోయిన్.. లుకింగ్ గార్జియస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
ఉప్పెన చిత్రం (Uppena)తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి శెట్టి.

దిశ, వెబ్ డెస్క్: ఉప్పెన చిత్రం (Uppena)తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. అందం, అభినయం, నటనతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తర్వాత ఈ అమ్మడు శ్యామ్ సింగరాయ్ (Shyam Singarai), బంగార్రాజు (Bangarraju), ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్(The Warrior), మాచర్ల నియోజకవర్గం, కస్టడీ(Custody), మనమే, ఎఆర్ఎం(A.R.M) వంటి తెలుగు, హిందీ, తమిళ్ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. కానీ ఈ బ్యూటీ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి.
సినిమాల్లో అవకాశాలు వచ్చినా, రాకపోయినా.. ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది. ఒక్కోసారి గ్లామర్ మొత్తం వలకబోయగా.. కొన్నిసార్లు సంప్రదాయంగా దర్శనమిస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ చీరలో ఫొటోలకు ఫోజులిచ్చినప్పటికీ కనిపించి కనిపించని ఎద, నడుము అందాలతో కుర్రాళ్లు మత్తెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ లేటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవ్వగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.






