విశ్వక్ ‘ఫంకీ’ నుంచి మెలోడీ సాంగ్

by Sujitha Rachapalli |

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ఫంకీ’. అనుదీప్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం

విశ్వక్ ‘ఫంకీ’ నుంచి మెలోడీ సాంగ్
X

దిశ, సినిమా : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ఫంకీ’. అనుదీప్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ‘ధీరే ధీరే’ అంటూ సాగే ప్రోమో ఆకట్టుకుంటుండగా.. ఫుల్ సాంగ్ డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న చిత్రం విడుదల చేయబోతున్నారు.

Next Story