- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెజాన్ ప్రైమ్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ సిరీస్.. ఫస్ట్‌లుక్‌తోనే వెన్నులో వణుకు
by Chukka Sudharani |
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి మరో హారర్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది.

X
దిశ, సినిమా: ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి మరో హారర్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ప్రియా బాపట్, కరణ్‌వీర్ మల్హోత్రా, ప్రాజక్తా కోలీ, సర్వీన్ చావ్లా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌ను ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించింది. సూపర్ నేచురల్ అంశాలతో పాటు భయంకరమైన ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా తెరకెక్కిన ఈ ‘అంధేరా’ సిరీస్‌కు రాఘవ్ దార్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ఈనెల 14 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక ఎనిమిది ఎపిసోడులు ఉన్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్.. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
Next Story






